కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోషముంటే, చీము నెత్తురు ఉంటే, ఒక్క అయ్యకు అబ్బకు పుడితే, మగాడివైతే వెంటనే రాజీనామా చేయ్ అంటూ రెచ్చిపోయారు తాటికొండ రాజయ్య. నీ కార్యకర్తలు కూడా నిన్ను అసహ్యించుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేయ్ కడియం.. నీకు రేషం ఉంటె.. చీము, నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చెయ్ అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య వార్నింగ్ కూడా ఇచ్చారు. బీఆర్ ఎస్ పార్టీలో గెలిచి.. పార్టీ ఎలా మారతావంటూ ఆగ్రహించారు. కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి వెళ్లావని ఫైర్ అయ్యారు.
రేయ్ కడియం.. నీకు రేషం ఉంటె.. చీము, నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చెయ్
ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య వార్నింగ్ pic.twitter.com/USzvdEvOvm
— Telugu Scribe (@TeluguScribe) September 13, 2025