జనసేన నాయకులను నడిరోడ్డుపై దారుణంగా కొట్టిన టీడీపీ నేతలు !

-

జ‌న‌సేన పార్టీకి ఘోర అవ‌మానం జ‌రిగింది. జనసేన నాయకులను నడిరోడ్డుపై దారుణంగా కొట్టారు టీడీపీ పార్టీ నేతలు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు, కనీసం మర్యాద కూడా ఇవ్వరా అంటూ టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు. ఇక్క‌డే స‌మ‌స్య వ‌చ్చింది.

TDP leaders brutally beat up Jana Sena leaders on the street
TDP leaders brutally beat up Jana Sena leaders on the street

దీంతో ఆగ్రహించి రోడ్డుపై వెళ్తున్న జనసేన నేతలపై దాడి చేసి, దారుణంగా కొట్టార‌ట‌ టీడీపీ నేతలు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు…. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news