లేడీ ప్రిన్సిపల్ ను లైంగికంగా వేధించిన టిడిపి ఎమ్మెల్యే పూన రవికుమార్..!

-

వివాదంలో ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చిక్కున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై KGBV ప్రిన్సిపల్ సౌమ్య సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని వెల్లడించారు KGBV ప్రిన్సిపల్ సౌమ్య. అడ్మిషన్ల కోసం మీటింగ్ అంటూ రాత్రి 11 గంటలకు ఫోన్ చేస్తున్నారన్నారు.

KUNA RAVI
TDP MLA Poona Ravikumar sexually harassed a lady principal

ఎమ్మెల్యే అనుచరులు సైతం ఇబ్బందులు పెడుతున్నారని ఆధారాలు బయటపెట్టారు KGBV ప్రిన్సిపల్ సౌమ్య. దింతో వివాదంలో ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చిక్కున్నారు. మరి ఈ వివాదంపై ఇంకా స్పందించలేదు ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్.

Read more RELATED
Recommended to you

Latest news