రిటైర్మెంట్ రోజు విద్యార్థినులతో కలిసి డ్యాన్స్ చేసిన టీచర్

-

రిటైర్మెంట్ రోజు విద్యార్థినులతో కలిసి డ్యాన్స్ చేసిన టీచర్ వీడియో వైర‌ల్ గా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని బాలికల ఉన్నత పాఠశాలలో రిటైర్మెంట్ రోజు విద్యార్థినులతో స్టెప్పులేశారు టీచర్. మధ్యలో సడన్ ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిధిగా వ‌చ్చిన టీచ‌ర్‌…. రిటైర్మెంట్ రోజు విద్యార్థినులతో కలిసి డ్యాన్స్ చేశారు.

Teacher dances with students on retirement day
Teacher dances with students on retirement day

ఈ సన్నివేశాన్ని అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోగా, అది క్ష‌ణాల్లోనే వైరల్ అయింది. రిటైర్మెంట్ రోజున టీచర్, విద్యార్థినుల మధ్య ఏర్పడిన ఆత్మీయ బంధం అందరినీ ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news