ఆసియా 2025 టోర్నమెంట్ నేపథ్యంలో బిసిసిఐ ఇవాళ కీలక ప్రకటన చేయనుంది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఆడే టీమిండియా జట్టును ఇవాళ ప్రకటించనుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో…. టీమిండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి.

ప్రెస్ నోట్ ద్వారా టీమిండియాను ప్రకటించనుంది. కాగా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు కొనసాగనుంది. సెప్టెంబర్ 14వ తేదీన… టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నిర్వహించనున్నారు.