BRS మాజీ లీడర్ ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డితో చేతులు కలిపి.. కల్వకుంట్ల కుటుంబాన్ని నాశనం చేసే స్థితికి కవిత తీసుకొచ్చారని ఆగ్రహించారు. కవిత వ్యాఖ్యల వల్ల హరీశ్ రావు, సంతోష్‌కి నష్టమేమీ లేదు.. కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందన్నారు.

కవిత ముఖం చూసేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడని స్థితికి వచ్చారని.. తీన్మార్ మల్లన్న కామెంట్స్ చేసారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇవాళ మీడియా ముందుకు కల్వకుంట్ల కవిత వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఈ సందర్భంగా తన ఎమ్మెల్సీ పదవికి ఆమె చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కెసిఆర్ కుటుంబం పై కూడా ఆరోపణలు చేసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ ఉండే ఛాన్స్ ఉంది.
ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డితో చేతులు కలిపి.. కల్వకుంట్ల కుటుంబాన్ని నాశనం చేసే స్థితికి కవిత తీసుకొచ్చారు
కవిత వ్యాఖ్యల వల్ల హరీశ్ రావు, సంతోష్‌కి నష్టమేమీ లేదు.. కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది
కవిత ముఖం చూసేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడని… pic.twitter.com/AUiJI3itJR
— PulseNewsBreaking (@pulsenewsbreak) September 2, 2025