హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై మూడు కేసులు నమోదు అయ్యాయి. పలు సెక్షన్స్ కింద హుజురాబాద్ BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దురుసుగా ప్రవర్తించారని.. అయన పి.ఎ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు 1 టౌన్ పోలీసులు.
సమావేశం లో గంధరగోళం, పక్కదారి పట్టించారాని rdo మహేశ్వర్ పిర్యాదు మేరకు హుజురాబాద్ BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేశారు. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథలయ చైర్మన్ మల్లేశం ఇచ్చిన పిర్యాదు పై కేసు నమోదు అయింది. వేరు..వేరుగా మూడు కేసులు పలు సెక్షన్స్ కింద హుజురాబాద్ BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.