huzurabad

హుజూరాబాద్ ఆర్డీవో రవీందర్ రెడ్డి బదిలీ

  హుజూరాబాద్ ఆర్డీవో సి.హెచ్.రవీందర్ రెడ్డిని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఆర్డీవోగా బదిలీపై వచ్చిన ఆయన ఇక్కడ సుమారు 4 నెలలు పని చేశారు. కాగా ఆయన్ను సిద్దిపేట మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు...

2021 రౌండప్: ఎన్నికల్లో గెలుపోటములు.. మారిన రాజకీయం తీరు

2021లో జరిగిన ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర సమితికి మోదాన్నిఖేదాన్ని మిగిల్చాయి. ఎన్నికలు జరిగిన ఒక స్థానాన్ని నిలబెట్టుకోగా మరో స్థానంలో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయంతో ప్రారంభించిన అధికార పార్టీ ఆఖరులో మాత్రం ఘోర ఓటమితో కంగుతిన్నది. అయితే, పట్టభద్రు ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడం,...

హుజూరాబాద్ దెబ్బకు కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చాడు- ఈటెల రాజేందర్

బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్ పై ఫైరయ్యారు. హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ కు మంచి గుణపాఠం నేర్పించారని అన్నారు. హుజూరాబాద్ దెబ్బకు కేసీఆర్ ఫామ్ హౌజ్, ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చాడు. ధర్నా చౌక్ లో ధర్నా చేసేలా హుజూరాబాద్ ప్రజలు చేశారు. 7 ఏళ్ల కాలంలో ప్రజల్లో ...

కమలంలో ట్విస్ట్‌లు: ఈటల వన్ మ్యాన్ షో…?

హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచిన దగ్గర నుంచి ఈటల రాజేందర్ దూకుడు పెరిగిన విషయం తెలిసిందే. కేసీఆర్‌కు ఎక్కడకక్కడే చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈటల ముందుకెళుతున్నారు. తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ నిర్ణయాలని సైతం పక్కనబెట్టి...టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ..టీఆర్ఎస్‌పై ఏ విధం పోరాడుతుందో...

చక్రం తిప్పుతున్న ఈటల! ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు భారీ షాక్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా టీఆర్‌ఎస్‌కు గుబులు రేపుతున్నది. హుజూరాబాద్ ఫలితం పునరావృతమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఇందుకు కారణంగా తెలుస్తున్నది. నామినేషన్లకు ఉపసంహరణకు మరికొన్న గంటలే సమయం ఉండటం, రవీందర్ సింగ్ అజ్ఞాతం వీడకపోవడంతో టీఆర్‌ఎస్ శిబిరంలో...

 కేసీఆర్-జగన్ కవర్ చేసుకున్నారా? మళ్ళీ స్టార్ట్ చేసేది ఎప్పుడు?

హుజూరాబాద్ ఉపఎన్నిక ముందు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య నీటి యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. అసలు ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అక్రమంగా కడుతుందని తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. వరుసపెట్టి తెలంగాణ మంత్రులు..ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అసలు అక్రమంగా నీళ్లని దోచుకుంటుందని మాట్లాడారు. అటు ఏపీ...

కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎటు పోయింది.- వీ. హన్మంతరావు.

హుజరాబాద్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో కాక రేపుతున్నాయి. తెలంగాణ లోనే కాదు.. ఢిల్లీ వెళ్లినా మా తీరు మారదని స్ఫష్టం చేస్తుంది నేతల ప్రవర్తణ. ఏఐసీసీ ప్రతినిధుల ముందే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. కాగా తాజాగా హుజూరాబాద్ ఓటమిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో అత్యంత...

కాంగ్రెస్ నేతలపై పొన్నం సంచలన వ్యాఖ్యలు.. అధిష్టానం ముందే ఆగ్రహం

వేదిక మారిని టీ కాంగ్రెస్ లో పోరు ఆగడం లేదు. తాజాగా ఢిల్లీలో కూడా విభేదాలు కనిపించాయి. హుజూరాబాద్ ఓటమిపై సమీక్షించేందుకు టీ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ పెద్దలతో సమావేశం అయ్యారు. సమన్వయం కోసం వెళ్లి మళ్లీ ఒకరిపై ఒకరు ఆరోపణలు  చేసుకున్నారు. ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు...

నేడు ఢిల్లీకి టీ కాంగ్రెస్ నేతలు.. హుజూరాబాద్ ఓటమిపైనే ప్రధాన చర్చ

హుజూరాబాద్ ఎన్నికల తరువాత టీ కాంగ్రెస్ పరిస్థితి పెనం నుంచి పొయిలో పడ్డ చందంగా మారింది. పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలతో అతలాకుతలం అవుతోంది. మరీ ఘోరంగా డిపాజిట్ రాకుండా కేవలం 1.4 ఓట్లకే పరిమితమై డిపాజిట్ కోల్పోవడం ఆపార్టీని మానిసికంగా దెబ్బతీసింది. దీంతో సీనియర్ల పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్మనాస్త్రాలు సంధిచారు....

త్వరలో ఉమ్మడి నల్లగొండలో ఉప ఎన్నికలు… రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు.

హుజూరాబాద్ గెలుపుతో బీజేపీ మంచి ఉత్సాహం మీద ఉంది. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. గెలుపు తమదే అని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. తాజాగా ఉప ఎన్నికలపై బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకటి రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...