భర్తను రోకలి బండతో ఇద్దరు భార్యలు కొట్టి చంపారు. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్ అయింది. భర్తను రోకలి బండతో ఇద్దరు భార్యలు కొట్టి చంపిన కేసు వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండాలో భర్తను రోకలి బండతో కొట్టి చంపారు ఇద్దరు భార్యలు. ఆదివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకుని హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని.. మృతుడి ఇద్దరు భార్యలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు
సూర్యాపేట – చివ్వెంల మండలం గుర్రంతండాలో భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు
ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన
స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకుని హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని.. మృతుడి ఇద్దరు భార్యలను అదుపులోకి… pic.twitter.com/rQPJVYrP6P
— Telugu Scribe (@TeluguScribe) January 13, 2025