62 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు!?

-

ఈరోజు ఉదయం 10.30 గంటలకు “కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” ( సిడబ్ల్యుసి) సమావేశం జరుగనుంది. ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యుసి కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి రఘువీరారెడ్డి, శాశ్వత ఆహ్వానితులుగా ఉన్న టి.సుబ్బిరామి రెడ్డి, దామోదర్ రాజనరసింహ, కొప్పుల రాజు హాజరౌతున్నారు. అయితే.. ఇవాళ తెలంగాణ షెడ్యూల్‌ రిలీజ్‌ కానుంది.

62 Congress candidates finalized

ఈ తరుణంలోనే.. ఇప్పటి వరకు 62 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు!? అయినట్లు సమాచారం అందుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఏకాభిప్రాయం వచ్చిన పేర్లు

1. కొడంగల్‌ : రేవంత్‌రెడ్డి

2. మధిర : భట్టివిక్రమార్క

3. హుజూర్‌నగర్‌ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

4. నల్లగొండ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

5. మంథని : శ్రీధర్‌బాబు

6. సంగారెడ్డి : జగ్గారెడ్డి

7. భద్రాచలం : పొదెం వీరయ్య

.8. ములుగు : సీతక్క

9. జగిత్యాల : జీవన్‌రెడ్డి

10. కొత్తగూడెం: పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి

10. కొత్తగూడెం: పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి

11. పాలేరు : తుమ్మల నాగేశ్వర్‌రావు

12. నాగార్జున సాగర్‌ : జానారెడ్డి

13. కోదాడ : పద్మావతీరెడ్డి

14. నకిరేకల్‌ : వేముల వీరేశం

15. భువనగిరి: కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

16. వరంగల్‌ ఈస్ట్‌ : కొండా సురేఖ

17. భూపాలపల్లి: గండ్ర సత్యనారాయణ

18. వర్థన్నపేట : కేఆర్‌ నాగరాజు

19. పాలకుర్తి : ఝాన్సీరెడ్డి

20. నర్సంపేట : దొంతి మాధవరెడ్డి

21. మంచిర్యాల : కొక్కిరాల ప్రేమ్‌ సాగర్‌రావు

22. ఆదిలాబాద్‌ : కంది శ్రీనివా్‌సరెడ్డి

23. ఆసిఫాబాద్‌ : శ్యామ్‌నాయక్‌

24. చెన్నూరు: నల్లాల ఓదెలు

25. ముథోల్‌ : డాక్టర్‌ కిరణ్‌కుమార్‌

26. సిర్పూర్‌ : రావి శ్రీనివాస్‌

27. నిర్మల్‌ : కూచాడి శ్రీహరిరావు

28. బెల్లంపల్లి : గడ్డం వినోద్‌కుమార్‌

29. వేములవాడ : ఆది శ్రీనివాస్‌

30. కోరుట్ల : జువ్వాడి నర్సింగరావు

31. సిరిసిల్ల : కేకే మహేందర్‌రెడ్డి

32. మానకొండూరు : కవ్వంపల్లి సత్యనారాయణ

33. పెద్దపల్లి : విజయ రమణారావు

34. కామారెడ్డి : షబ్బీర్‌ అలీ

35. బాల్కొండ : సునీల్‌ రెడ్డి

36. నిజామాబాద్‌ అర్బన్‌: ధర్మపురి సంజయ్‌

37. బోధన్‌ : సుదర్శన్‌రెడ్డి

38. ఎల్లారెడ్డి : మదన్‌మోహన్‌రావు

39. బాన్సువాడ : సుభా్‌షరెడ్డి

40. ధర్మపురి : అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

41. జహీరాబాద్‌ : ఎ.చంద్రశేఖర్‌

42. అందోల్‌ : దామోదర రాజనర్సింహ

43. మెదక్‌ : మైనంపల్లి రోహిత్‌రావు

44. గజ్వేల్‌ : నర్సారెడ్డి

45. తాండూరు : కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

46. పరిగి : రామ్మోహన్‌రెడ్డి

47. వికారాబాద్‌ : గడ్డం ప్రసాద్‌కుమార్‌

48. శేరి లింగంపల్లి: ఎం.రఘునాథ యాదవ్‌

49. మల్కాజిగిరి : మైనంపల్లి హన్మంతరావు

50. ఇబ్రహీంపట్నం : మల్‌రెడ్డి రంగారెడ్డి

51. నాంపల్లి : ఫిరోజ్‌ఖాన్‌

52. షాద్‌నగర్‌ : వీరవల్లి శంకర్‌

53. కొల్లాపూర్‌ : జూపల్లి కృష్ణారావు

54. అచ్చంపేట : వంశీకృష్ణ

55. అలంపూర్‌ : సంపత్‌కుమార్‌

56. కల్వకుర్తి : కసిరెడ్డి నారాయణరెడ్డి

57. నాగర్‌ కర్నూల్‌ : కూచకుళ్ల రాజే్‌షరెడ్డి

58. నారాయణపేట : ఎర్ర శేఖర్‌

59. మహబూబ్‌నగర్‌ : యెన్నం శ్రీనివా్‌సరెడ్డి

60. గద్వాల్‌ : సరితా తిరుపతయ్య

61. జడ్చర్ల : అనిరుధ్‌రెడ్డి

62. ఆలేరు : బీర్ల ఐలయ్య

_________

పోటీ ఉన్న నియోజకవర్గాలు

జనగామ : కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య

తుంగతుర్తి : డాక్టర్‌ రవి, అద్దంకి దయాకర్, పిడమర్తి రవి

రామగుండం: హర్కార వేణుగోపాల్‌, రాజ్‌ ఠాకూర్‌

వనపర్తి : మేఘారెడ్డి, చిన్నారెడ్డి

దేవరకద్ర: కొత్తకోట సిద్దార్థరెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి

హుజూరాబాద్‌ : బల్మూరు వెంకట్‌, వడితెల ప్రణవ్‌

సూర్యాపేట : రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్‌ రమే్‌షరెడ్డి

మక్తల్‌ : పర్ణికారెడ్డి, శ్రీహరి ముదిరాజ్‌

ఖైరతాబాద్‌ : విజయారెడ్డి, రోహిన్‌రెడ్డి

హుస్నాబాద్‌ : పొన్నం ప్రభాకర్‌, మరో నేత

కరీంనగర్‌ : జైపాల్‌రెడ్డి, పురుమళ్ల శ్రీనివాస్‌, కె. నరేందర్‌రెడ్డి

చొప్పదండి: మేడిపల్లి సత్యం, మరో నేత

దుబ్బాక : చెరుకు శ్రీనివా్‌సరెడ్డి, కత్తి కార్తీక

నర్సాపూర్‌ : ఆవుల రాజిరెడ్డి, గాలి అనిల్‌ కుమార్‌

స్టేషన్‌ ఘన్‌పూర్‌ : సింగాపురం ఇందిర, మరో నేత

మహబూబాబాద్‌ : బలరాం నాయక్‌, మురళీ నాయక్‌

డోర్నకల్‌: రామచంద్రునాయక్‌, నెహ్రూ నాయక్‌,

వరంగల్‌ వెస్ట్‌: నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి

పరకాల: కొండా మురళి, ఇనగాల వెంకట్రామిరెడ్డి

జూబ్లీహిల్స్‌ : అజరుద్దీన్‌, విష్ణు

కూకట్‌పల్లి : సతీష్‌, మురళి, గొట్టిముక్కల వెంగళ్‌రావు

Read more RELATED
Recommended to you

Exit mobile version