హైదరాబాద్ లో బోనాల పండుగ సందర్భంగా 644 మంది పోకిరీల అరెస్ట్ అయ్యారు. 4 వారాలుగా వివిధ దేవాలయాల్లో జరిగిన ఉత్సవాల్లో పోకిరీల ఆగడాలు పెరిగిపోయాయి. ఆలయాలకు వచ్చే మహిళల పట్ల అసభ్య ప్రవర్తించారు. మొత్తం 644 మంది పోకిరీల్లో 94 మంది మైనర్లు ఉన్నారు.

ఇందులో ఏడుగురికి వారం రోజుల జైలు శిక్ష విధించిన కోర్టు… ఈ మేరకు ప్రకటన చేసింది.