Praja Palana : 6 గ్యారెంటీల కోసం 93.38 లక్షల దరఖాస్తులు

-

తెలంగాణలో ప్రజాపాలన సభలు ఇవాల్టితో ముగియనున్నాయి. ఇప్పటివరకు ప్రజాపాలనకు కోటికి పైగా దరఖాస్తులు రాగా…. చివరి రోజు కావడంతో ఇవాళ భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Today is the last date for Praja Palana applications

ఆరు గ్యారంటీల కోసం 93.38 లక్షల దరఖాస్తులు రాగా…. మిగతా అవసరాల కోసం 15.55 లక్షల దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలో ప్రజాపాలన దర ఖాస్తుల గడువు నేటితో ముగియనున్నది,చివరి రోజు కావడంతో ఇవాళ భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news