జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద BMW కారు బీభత్సం..!

-

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద BMW కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్ ఫాస్ట్ ట్రాఫిక్ పోలీస్ బూత్ దిమ్మెల్ని అతివేగంతో ఢీ కొట్టిన కారు… ఆ తర్వాత… బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి డివైడర్ దిమ్మెల్ని ఢీకొనడంతో కారు టైర్, ఆయిల్ ట్యాoకర్ పగిలిపోయాయి. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నారు.

A BMW car broke down at the Jubilee Hills check post

కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచు కోవడం తో కారు దిగి పరారయ్యాడు డ్రైవర్. అటు సంఘట నా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. మాలిక్ జెమ్స్ అండ్ జువెలరీ పేరుతో కారు రిజి స్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. కారుపై పెండింగ్ లో రెండు చలాన్లు కూడా ఉన్నాయని గుర్తించారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news