టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే JC ప్రభాకర్ రెడ్డికు బిగ్ షాక్ తగిలింది. టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే JC ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు అయింది. సినీ నటి మాధవి పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే JC ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు అయింది. సైబరాబాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పోలీసులు…. టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే JC ప్రభాకర్ రెడ్డిపై ఎఫ్‌ఐఆర్ బుక్ చేసినట్లు సమాచారం అందుతోంది.

టాలీవుడ్ సినీ నటి మాధవిని ఉద్దేశిస్తూ అభ్యంతరకర అసభ్యకరమైన దూషణలు చేశారు టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే JC ప్రభాకర్ రెడ్డి. తనను కించపరుస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేసిన సినీ నటి మాధవి… మా అసోషియేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలోనే… తాజాగా టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే JC ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు అయింది. మరి దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.