A case has been registered against Congress MLA Danam Nagender: కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద కేసు నమోదు కావడం జరిగింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ పరిధి నందగిరి హిల్స్, గురు బ్రహ్మ నగర్లో జీహెచ్ఎంసీ పార్కులో కట్టిన కాంపౌండ్ గోడను కూల్చారట కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్.

A case has been registered against Congress MLA Danam Nagender
ఈ తరుణంలోనే… కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై, అతని అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు డీవీఎం అధికారులు. ఇక అధికారుల ఫిర్యాదుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై, అతని అనుచరులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. అధికార కాంగ్రెస్ పార్టీ లో ఉన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ పైనే కేసు కావడం వెనుక పెద్ద కుట్ర ఉందని కొందరు అంటున్నారు.