కరీంనగర్ జిల్లాలో స్నేహితుడి గదిలో అత్మహత్య చేసుకున్న ప్రేమజంట

-

కరీంనగర్ జిల్లాలో స్నేహితుడి గదిలో అత్మహత్య చేసుకుంది ప్రేమజంట. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండలం కి చెందిన భూపాలపట్నం గ్రామానికి చెందిన అలేఖ్య, చిట్యాలపల్లి గ్రామానికి చెందిన అరుణ్ కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లో ల్యాబ్ టెక్నిషన్ లుగా వర్క్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే… ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

A couple committed suicide in a friend’s room in Karimnagar district

కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు అరుణ్, అలెఖ్య. అయితే… తాజాగా కరీంనగర్ కోర్టు సమీపంలోని స్నేహితుడి ఇంట్లో ఉరెసుకుని అత్మహత్య చేసుకున్నారు. ప్రేమపెళ్ళికి వారి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని అత్మహత్య చేసుకున్నారట. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version