ఆవుల కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దొంగలిస్తున్న ముఠా అరెస్ట్

-

మోండా మార్కెట్ లో ఆవుల కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దొంగలిస్తున్న ముఠా అరెస్ట్ అయ్యారు.  మోండా డివిజన్ బండి మెట్.. సెకండ్ బజారు లో ఇటీవల ఆవులు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఖరీదైన కారులో వచ్చి ఆవులను కార్ల లో వేసుకొని పారిపోయారు దొంగలు. ఆవులను హింసిస్తూ ఇన్నోవా.. హెర్టిగా కార్ లో తీసుకువెళ్లారు దొంగలు. రెండు చోట్ల ఇదే ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు స్థానికులు.

Cow

సీసీ కెమెరాలు ఆవులను ఎత్తుకు వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. సిటీలో పలు ప్రాంతాల్లో గోవుల కు మత్తు మందు ఇచ్చి కార్లల్లో దొంగలు ఎత్తుకెళ్తున్నట్టు గురించారు. గతంలో మారేడు పల్లి.. ఇప్పుడు మోండా  మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయ్యాయి. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా నార్త్ జోన్ డీసీపీ రేష్మ పోలీసులను అలెర్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news