జోగులాంబ అమ్మవారికి అరుదైన కానుక వచ్చింది. జోగులాంబ అమ్మవారికి బంగారు కిరీటం అందజేశారు. 1.587 కిలోల బంగారు కెరటాన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగులు అందించారు. ఈ బంగారు కిరీటం విలువ కోటి 60 లక్షలకు పైగా ఉంటుందని ఈ సమాచారం అందుతోంది. కిరీటంపై తేలు, గుడ్లగూబ, బల్లి అలాగే కపాలంతో ఉన్న ప్రతిమలు ఉన్నాయి.

ఈ బంగారు కిరీటాన్ని ఈవో పురేందర్, చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ధర్మకర్తలకు అందించారు బెంగళూరు, హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగుల బృందం. మొక్కుబడి లో భాగంగా హైదరాబాద్ అలాగే బెంగళూరుకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని తీసుకొని బంగారు కిరీటాన్ని జోగులాంబ అమ్మవారికి అప్పగించారు.
- జోగులాంబ అమ్మవారికి బంగారు కిరీటం..
- 1.587 కిలోల బంగారు కిరీటాన్ని బహుకరించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు
- ఈ బంగారు కిరీటం విలువ రూ.కోటి 60 లక్షలకుపైగా ఉంటుంది
- కిరీటంపై తేలు, గుడ్లగూడ, బల్లి, కపాలంతో ఉన్న ప్రతిమలు
- బంగారు కిరీటాన్ని ఈవో పురేందర్, చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ధర్మకర్తలకు అందించిన బెంగళూరు, హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల బృందం
జోగులాంబ అమ్మవారికి బంగారు కిరీటం..
1.587 కిలోల బంగారు కిరీటాన్ని బహుకరించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు
ఈ బంగారు కిరీటం విలువ రూ.కోటి 60 లక్షలకుపైగా ఉంటుంది
కిరీటంపై తేలు, గుడ్లగూడ, బల్లి, కపాలంతో ఉన్న ప్రతిమలు
బంగారు కిరీటాన్ని ఈవో పురేందర్, చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ధర్మకర్తలకు… pic.twitter.com/D5Wcx23ryl
— BIG TV Breaking News (@bigtvtelugu) March 31, 2025