కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

-

కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి ప్రశాంత్ నగర్‌లో ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే ఓ కంపెనీలో ప్రమాదవశాత్తు అంటుకున్నాయి మంటలు. ఇక ఈ ఘటన స్థలానికి వెంటనే చేరుకొని మంటలు ఆర్పారు అగ్నిమాపక సిబ్బంది.

A huge fire broke out in Kukatpally

మంటలను చూసి కార్మికులు బయటకి పరిగెత్తడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

  • కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం
  • నిన్న రాత్రి ప్రశాంత్ నగర్‌లో ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే ఓ కంపెనీలో ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు
  • ఘటన స్థలానికి వెంటనే చేరుకొని మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
  • మంటలను చూసి కార్మికులు బయటకి పరిగెత్తడంతో తప్పిన పెనుప్రమాదం

Read more RELATED
Recommended to you

Latest news