fire accident

BREAKING : సికింద్రాబాద్‌ క్లబ్‌ పూర్తిగా మూసివేత

సికింద్రాబాద్‌ క్లబ్‌ పూర్తిగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది యాజమాన్యం. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు క్లబ్‌ మూసివేస్తున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది సికింద్రాబద్‌ క్లబ్‌ యాజమాన్యం. మొన్న చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదం లో చాలా ఆస్తి నష్టం జరిగిందని యాజమాన్యం తెలిపింది. క్లబ్‌ సభ్యులకు సంబంధించిన...

‘తాళం వేసిన ఇంట్లో మంటలు’

తాళం వేసి ఉన్న ఇంట్లో మంటలు చెలరేగిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వెంకటేశ్వరనగర్‌లోని ఓ ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఇంట్లోని రూ.30వేల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు...

Breaking : సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్ర‌మాదం

సికింద్రాబాద్ లోని రాణిగంజ్ ఏరియాలో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారు జామున ఈ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. రాణిగంజ్ ఏరియాలో ఉన్న ఎల‌క్ట్రికల్ గోదాంలో భారీగా మంటలు వ‌చ్చాయి. దీంతో రాణిగంజ్ లో ద‌ట్టమైన పోగ వ్యాపించింది. స్థానికులు అగ్ని మాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. దీంతో అగ్పి...

అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం..19 మంది సజీవ దహనం

అమెరికాలోని న్యూయార్క్‌ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్‌ మెంట్‌ లో చెలరేగిన మంటలు 19 మందిని బలితీసుకున్నాయి. వీరిలో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో 60 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు...

BREAKING : టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే ఇంట్లో అగ్నిప్రమాదం.. ఆయన సతీమణికి తీవ్ర గాయాలు

కోరుట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు ఇంట్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం పూట.. ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ ఉదయం పూట... టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు ఇంట్లో.. పిండి పదార్థాలు చేస్తుండగా... గ్యాస్‌ లీకై ఒక్క సారిగా మంటలు ఎగిసి పడ్డాయి....

Breaking : కూక‌ట్ ప‌ల్లిలో అగ్ని ప్రమాదం.. థీయేట‌ర్ ద‌గ్ధం

హైద‌రాబాద్ లోని కూక‌ట్ ప‌ల్లిలో గ‌ల హౌజింగ్ బోర్డు కాలనీలో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ అగ్ని ప్రమాదంలో కేపీహెచ్‌బీలో ఉన్న శివ పార్వ‌తి అనే థీయేట‌ర్ పూర్తిగా ద‌గ్ధ‌మైంది. స‌మాచారం అందుకున్న అగ్ని మాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థాల‌నికి వ‌చ్చి మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. కానీ అప్ప‌టికే శివ పార్వ‌తి థీయేట‌ర్...

Breaking : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్ర‌మాదం

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని విశాఖ ప‌ట్నం స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. దీంతో స్టీల్ ప్లాంట్ నుంచి భారీగా మంట‌లు వ‌స్తున్నాయి. బ్లాస్ట్ ఫ‌ర్నేస్ ఫ్లాంట్ - 2 లో ఉన్న ల్యాడిల్ కు చిన్న రంద్రం ప‌డంద‌ని తెలుస్తుంది. అయితే ఈ రంద్రం ప‌డ‌టం వ‌ల్ల ఉక్కు ద్ర‌వం బ‌య‌ట‌కు...

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది…

హిమాచల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని కలూ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మజాన్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. హఠాత్తుగా జరిగిన ఘటనలో ప్రజలు షాక్ కు గురయ్యారు. ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమదాంలో మజాన్ గ్రామంలో దాదాపు 27 ఇళ్లతో...

వరంగల్ జెమిని ఏషియన్ థియేటర్ లో అగ్నిప్రమాదం… తప్పిన భారీ ప్రమాదం.

వరంగల్ లో భారీ ప్రమాదం తప్పింది. జెమిని ఏషియన్ థియేటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. థియేటర్ అంతా పొగ కమ్ముకోవడంతో ప్రేక్షకులు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన యాజమాన్యం థియేటర్ లోకి పవర్ సప్లైని నిలిపివేశారు. వరంగల్ జెమిని ఏషియన్ సినిమా హాల్ లో...

సిద్ధిపేట్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి లో అగ్ని ప్ర‌మాదం

సిద్ధిపేట్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రం లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి లో బుధ వారం అర్థ రాత్రి అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి లో ని ఐసోలేష‌న్ వార్డు లో అర్థ రాత్రి ఒక్క సారి గా మంట‌లు వ్యాప్తి చేందాయి. దీంతో ఐసోలేష‌న్ వార్డు లో ఉన్న...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...