షకీల్ కుమారుడికి లుక్ అవుట్ నోటీసులు జారీ

-

బీఆర్‌ఎస్‌ పార్టీ బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు పోలీసులు. పంజాగుట్టలో రాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదం చేశాడు సోహెల్. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ ని లొంగిపొమ్మని చెప్పాడు బీఆర్‌ఎస్‌ పార్టీ బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహెల్. తనకు బదులు డ్రైవర్ అబ్దుల్ ని పోలీస్ స్టేషన్ కి పంపాడు సోహెల్.

A look out notice has been issued against the son of former MLA Bodhan of BRS party

అయితే.. ప్రమాదం చేసి నేరుగా ముంబైకి వెళ్లిపోయాడు బీఆర్‌ఎస్‌ పార్టీ బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహెల్. ముంబై నుంచి దుబాయ్ కి పారిపోయాడు బీఆర్‌ఎస్‌ పార్టీ బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోహెల్. ఈ తరుణంలోనే.. సోహెల్ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పంజాగుట్ట పోలీసులు. దుబాయ్ లో ఉన్న సోహెల్ ని రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు పంజాగుట్ట పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news