త్వరలో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి వస్తాడు.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

-

త్వరలో తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి వస్తాడు.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి త్వరలోనే వస్తాడు.  జూన్ నుంచి డిసెంబర్ లోపు తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి వస్తాడని తెలిపారు. దాదాపు ఏడు నెలల నుంచి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేరళ వెళ్లినా కూడా రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. దూరం నుంచి చూసి వచ్చాడు. మూసీ ప్రాజెక్టు వ్యయంను మూడు రెట్లు పెంచిన తరువాత అవినీతి ఉందని బైట పడింది.. అందుకోసమే ప్రక్షాళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణిని సీనియర్ మంత్రులు ఒప్పుకోవడం లేదు. నేను రీసెర్చ్ చేస్తేనే మాట్లాడుతానని తెలిపారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version