మేడ్చల్ లో బస్సు బీభత్సం.. GHMC ఉద్యోగి మృతి !

-

మేడ్చల్ లో బస్సు బీభత్సం సృష్టించింది. జిహెచ్ఎంసి ఉద్యోగి మృతి చెందాడు. మేడ్చల్ జీడిమెట్ల పీఎస్ పరిదిలోని షాపూర్ నగర్ లో ఓ ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న జిహెచ్ఎంసి ఉద్యోగి హరిక్రిష్ణ అనే వ్యక్తిని ఢీకొని చౌరస్తా నుండి సాగర్ హోటల్ వరకూ RK ట్రావెల్ బస్సు.. ఈడ్చికెల్లింది.

A private bus accident in Shahpur Nagar under Medchal Gdimetla PS

బాధితుడు GHMC 23 సర్కిల్ శానిటేషన్ ఇంచార్జ్ గా గుర్తించారు. షాపూర్ సాగర్ హోటల్ వద్ద ఆందోళన చేస్తున్న జిహెచ్ఎంసి కార్మికులు…జిహెచ్ఎంసి ఉద్యోగి హరిక్రిష్ణ కుటుంబానికి న్యాయం చేయాలనీ అంటున్నారు. ఇక మేడ్చల్ జీడిమెట్ల పీఎస్ పరిదిలోని షాపూర్ నగర్ లో ఓ ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించిన ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version