కంగువా సినిమాకు షాక్..ఎడిటర్ సూసైడ్ ?

-

Nishad Yusuf editor of Kanguva Thallumaala found dead at his Kochi home: చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఫిల్మ్ ఎడిటర్ నిషాద్ యూసఫ్ మరణించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 43 సంవత్సరాల… నిషాద్ యూసఫ్… బుధవారం ఉదయం… తన ఇంట్లోనే శివమై తేలాడు. ఎంత డోర్ కొట్టిన… తీయకపోవడంతో… ఆయన రూమ్ లోకి… డోర్లు బద్దలు కొట్టి.. వెళ్లారు. ఈ సమయంలోనే… నిషాద్ యూసఫ్… చనిపోయినట్లు వాళ్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Nishad Yusuf editor of Kanguva Thallumaala found dead at his Kochi home

కొచ్చిలోని పనంపల్లి నగర్ లో ఉన్న అతని అపార్ట్మెంట్లో… తెల్లవారుజామున రెండు గంటలకు ఆయన మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కంగువా సినిమాకు ఎడిటర్ గా పని చేస్తున్నాడు నిషాద్ యూసఫ్. ఇక సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిషాద్ యూసుఫ్ ఆకస్మిక మరణాన్ని ది ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఫెఫ్కా) డైరెక్టర్స్ యూనియన్ తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో ధృవీకరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version