మియాపూర్ లో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్ ఆత్మహత్య… ఆన్లైన్ లో విషం ఆర్డర్ చేసి మరీ !

-

మియాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. మియాపూర్ లో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఇవాళ చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్ లో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. ఆన్లైన్ లో విషం ఆర్డర్ చేసి తాగి ఆత్మహత్య చేసుకుంది మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్. భర్త వేధింపులు, మనస్పర్థలు కారణంగా ఆత్మహత్య చేసుకుంది నాగలక్ష్మి.

A software engineer committed suiide in Miyapur after ordering poison online

5 నెలల క్రితమే కాంట్రాక్టర్ మనోజ్ తో నాగలక్ష్మి కి వివాహం జరిగింది. అయితే… పెళ్లి అయినప్పటి నుంచి తరచూ ఇద్దరు మధ్య గొడవలు జరిగేవి. ఈ తరుణలో.. ఆత్మహత్య చేసుకుంది నాగలక్ష్మి. ఆన్లైన్ లో విష పదార్థాలు ఆర్డర్ చేసుకున్న నాగలక్ష్మి… ఆత్మహత్య చేసుకుంది. ఇక నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆమె భర్త పై ఫిర్యాదు చేశారు వివాహిత తల్లితండ్రులు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news