అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి

-

అమెరికాలో కాల్పుల కలకలం మరోసారి చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే… అమెరికాలో జరిగిన కాల్పులలో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన గంప ప్రవీణ్ (27) MS చదివేందుకు అమెరికా వెళ్లి అక్కడ విస్కాన్సిన్ మిల్వాకీలో నివాసం ఉంటున్నాడు.

A Telangana student died in the firing in America

అయితే అతడి ఇంటికి సమీపంలోని బీచ్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ మరణించాడు. దీంతో తీవ్ర విషాదంలో ఉన్నారు ప్రవీణ్ కుటుంబ సభ్యులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version