DJ సిద్ధార్థతో నటి హేమ ఫోటోలు వైరల్‌ !

-

Actress Hema’s photos with DJ Siddhartha are viral: DJ సిద్ధార్థతో నటి హేమ ఫోటోలు వైరల్‌ అయ్యాయి. మాదాపూర్ డ్రస్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. DJ సిద్ధార్థతో సహా మరో వ్యక్టి కొకైన్ & గంజాయి సేవించినట్లుగా నిర్ధారణ అయింది. ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. మాదాపూర్ & గచ్చిబౌలి పబ్ లో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న 16 మందిని పిలిపించి పరీక్షలు నిర్వహించారు. యూరిన్ బ్లడ్ టెస్ట్ లో డ్రగ్స్ సేవించినట్లు వైద్య పరీక్షల రిపోర్ట్ లో తేలింది.

Actress Hema’s photos with DJ Siddhartha are viral

డీజే సిద్ధార్థ తో పాటు మరో వ్యక్తిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు.U/s. 27 NDPS చట్టం, 1985 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. డ్రగ్స్ వినియోగించాడని పోలీసులు సోమవారం అరెస్ట్ చేసిన డీజే సిద్ధార్థతో కలిసి డ్రగ్స్ కేసులో పట్టుబడి ఇది వరకే జైలు శిక్ష అనుభవించి వచ్చిన హేమ ఫొటో కలకలం సృష్టిస్తోంది. సిద్ధార్థ్ కు బెంగళూరు డ్రగ్స్ కేసుతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని పలువురు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news