తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఇకపై నేరుగా ఇంటర్ ప్రవేశాలు

-

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఇకపై నేరుగా ఇంటర్ ప్రవేశాలు ఉండనున్నాయట. ఈ మేరకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. బీసీ సంక్షేమ శాఖ విసృత స్థాయి అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్.

Alert for students of Telangana No more direct inter admissions

ఈ సందర్బంగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుండి మోడల్ స్కూల్ మాదిరి బీసీ గురుకుల లో కూడా పదవ తరగతి పాస్ కాగానే నేరుగా ఇంటర్మీడియట్ కి వెళ్ళేలా విద్యాశాఖకు ఆదేశాలు ఇస్తున్నట్లు చెప్పారు.

నీట్ కోచింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం తో పాటు ప్రస్తుతం మోడల్ స్కూల్స్ లో
అమలవుతున్నట్లుగానే బీసీ గురుకులా ల్లో కూడా పదో తరగతి ఉత్తీర్ణత కాగానే నేరుగా
ఇంటర్మీడియట్ కి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని  వెల్లడించారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version