తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్‌…మరోసారి గ్రూప్ 2వాయిదా ?

-

తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్‌…మరోసారి గ్రూప్ 2 వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకే తేదీన ఆర్ఆర్బీ , గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి. దీంతో అయోమయంలో అభ్యర్థులు ఉన్నారు. దీంతో గ్రూప్ 2ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 2నిర్వహించేందుకు సర్కార్ రెడీ అవుతోందట.

Alert for Telangana unemployed There are reports that once again group 2 is likely to be postponed

అదే రోజు జూనియర్ ఇంజినీర్ , టెక్నిషియన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆర్ఆర్బీ పరీక్షలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుండటంతో వాయిదా అసాధ్యం అన్న సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్ 2 ను వాయిదా వేయాలని అభ్యర్థుల డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ నిరుద్యోగులు. సర్కార్ ముందు చూపు లేకుండా నిర్ణయాలు తీసుకుందని విమర్శలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news