తెలంగాణ సంబరాల్లో జై బాలయ్య పాటలు సందడి నెలకొంది. జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య పాటలతో సచివాలయం మారుమోగింది. ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వ సభలో తమన్, బాలయ్య పాటలు దుమ్ము రేపాయి. ఇక బాలయ్య పాటలకు మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంజాయ్ చేశారు. జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య అనే మాటకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంజాయ్ చేశారు.
ఇక అటు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. తరచూ కాపీ సాంగ్స్ అంటూ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ పై ట్రోల్స్ నడుస్తూ ఉంటాయి. అయితే.. తాజాగా ఓ లేడీ సింగర్ ను అవమానిస్తూ.. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ వివాదంలోకి ఇరుక్కున్నాడు. “ఆ అమ్మాయి ఫస్ట్ టైం పాడుతుంది.. చప్పల్తో ఆశీర్వదించండి”.. స్టేజీ మీద తడబడ్డాడు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇక వెంటనే చప్పల్ అన్నందుకు బాధేసిందని స్టేజీ మీదే ఒప్పుకున్నాడు తమన్. అయితే.. సింగర్ ను టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ అవమానించిన వీడియో..సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వ సభలో దుమ్ము రేపుతున్న తమన్, బాలయ్య పాటలు
ఎంజాయ్ చేస్తున్న మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్
జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య
జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్యసిలకా రాయే సిలకా దిల్ మేర ధడ్క గుండెల్లో గోళీసోడా… pic.twitter.com/nc7omvGa2t
— Telugu Scribe (@TeluguScribe) December 9, 2024