తెలంగాణ మందుబాబులకు భారీ షాక్. అతి త్వరలోనే మళ్లీ మద్యం ధరలను పెంచాలని ఆలోచన చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇటీవలనే తెలంగాణ ప్రభుత్వం… బీర్ల ధరలను పెంచిన ధరలు తెలిసిందే. ఆదాయం పెంచుకునేందుకు బీర్ల ధరలు పెంచింది తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక ఇప్పుడు మరోసారి మద్యం ధరలు పెంచాలని ఆలోచనలో ఉంది ప్రభుత్వం.

లిక్కర్ ధరలు పెంచే అవకాశాలు కనబడుతున్నాయి. 500 రూపాయల పైన ఉన్న లిక్కర్ బాటిల్స్ కు 10% పెంచనుందని సమాచారం. అంటే 500 ఉన్న బాటిల్ ధర 550 రూపాయల గా మారనుంది. వెయ్యి రూపాయల బాటలు ధర 1100 గా ఉండనుంది. చీప్ లిక్కర్ పైన పెంచకుండా బ్రాండెడ్ మందుల పైనే పెంచాలని యెచ్చిస్తోంది. దింతో మందుబాబులు వాపోతున్నారు. కాగా ఒకవేళ ధరలు పెరిగితే రెండువేల కోట్ల(2000) ఆదాయం రేవంత్ రెడ్డి సర్కార్ కు రానుంది.