కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి బర్త్డే వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి. ఇవాళ మల్లు రవి పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. నాగర్ కర్నూల్ జిల్లాలో… ఏపీ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో… ఎంపీ మల్లు రవి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా షాం పైన్ ను పొంగించి మల్లు రవి చేత తాగించారు ఏపీ జితేందర్ రెడ్డి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అటు అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి… పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు మల్లు రవి.
మల్లు రవి పుట్టినరోజు సందర్భంగా షాంపైన్ పొంగించి తాగించిన ఏపీ జితేందర్ రెడ్డి pic.twitter.com/Mh6rIHxiMC
— Telugu Scribe (@TeluguScribe) July 14, 2025