హైదరాబాద్‌ లో దారుణం..మ్యాట్రిమోనిలో ట్రాప్‌ చేసి..యువతిపై లైంగిక దాడి !

-

హైదరాబాద్‌ లో దారుణం జరిగింది. మ్యాట్రిమోనిలో ట్రాప్‌ చేసి..యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పెళ్లి పేరుతో నమ్మించి యువతిపై అత్యాచారం చేశాడు ఓ యువకుడు. మ్యాట్రిమోని యాప్ ద్వారా యువతికి పరిచయమైయ్యాడు ఓ యువకుడు. మాయమాటలు చెప్పి యువతి పై అత్యాచారం చేశాడు. ఇక ఈ సంఘటనపై ఎస్.ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో యువతి ఫిర్యాదు చేశారు.

Atrocious in Hyderabad Trapped in matrimony

పెళ్లి కోసం మ్యాట్రిమోని సైట్ లో రిజిస్టర్ చేసుకుంది ఉప్పల్ కి చెందిన ఓ యువతి. అయితే.. ఆ యువతికి SR నగర్ జయప్రకాష్ నగర్ కు చెందిన ఫొటో గ్రాఫర్ ముత్తమ్ముల రాజశేఖర్ పరిచయం అయ్యాడు. ఒకసారి కలిసి మాట్లాడుకుందామని తన ఫోటో స్టూడియోకి రప్పించాడు రాజశేఖర్. ఫోటో స్టూడియోకు వచ్చిన యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు రాజశేఖర్. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version