నేను హత్య చేశానని జగ్గారెడ్డి అంటున్నాడని.. ఆనాడు కాంగ్రెస్ పాలనలో విప్ గా ఉన్నావు కదా… ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఉద్యమ పార్టీకి ద్రోహం చేసిన చరిత్ర నీదని.. సమైక్యవాది అని జగ్గారెడ్డి చెప్పుకుంటున్నాడని ఏపీకి పోయి బతకాలని అన్నారు. రేవంత్ రెడ్డి మెచ్చుకుంటాడని మాట్లాడుతున్నాడని విమర్శించారు. నీ కాంగ్రెస్ పార్టీ విధానం సమైక్యవాదమా..? అని ప్రశ్నించారు.
జగ్గారెడ్డి సమైక్యవాది అయితే ఏపీకి పోయి బతకాలి: బాల్క సుమన్
-