30 గ్రామాలకు వాడే కరెంట్..కేవలం ఫార్మ్ హౌస్ కే వాడుతున్నాడు – బండి సంజయ్

-

 

30 గ్రామాలకు వాడే కరెంట్..కేవలం ఫార్మ్ హౌస్ కే వాడుతున్నాడని సీఎం కెసిఆర్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. యాదాద్రి జిల్లా మోత్కూర్ లో బండి సంజయ్ మీడియా తో మాట్లాడుతూ మోత్కూర్, తుంగతుర్తి నియోజక వర్గా న్నిముడుముక్కలాట చేసినాడు…ఇసుక మాఫియా అడ్డుకున్నాoదుకు మా కార్యకర్తలు ముగ్గురిని జైల్ లో పెట్టినారని నిప్పులు చెరిగారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా రజాకార్ల ఎదురొడ్డిన గడ్డ అని…రైతు బంధు మెడికల్ , ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నోడికి వస్తుందని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ వ్రాసిన రాజగాన్ని కించ పరిచిన వ్యక్తి కేసీఆర్ అని…ఆయన ఫామ్ హౌస్ లో 30 గ్రామాలకు వాడే కరెంట్ వాడుతుండని ఆరోపణలు చేశారు. ఎన్నికల కోసం యాత్ర చేస్తాలేమని…మునుగోడు లో ఓటుకు 50 వేలు ఇచ్చిన కూడా గెలుపు బిజెపి దే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం లో వచ్చేది   బిజెపి ప్రభుత్వం అని స్పష్టం చేస్తున్నాయి.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version