Bhatti Vikramarka : 101వ రోజుకు చేరిన భట్టి పాదయాత్ర

-

Bhatti Vikramarka : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చాలా విజయవంతంగా కొనసాగుతోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 101వ రోజు శనివారం నల్లగొండ జిల్లాలో కొనసాగనుంది. నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం కోప్పోలు గ్రామంలో ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభం అవుతుంది.

bhatti

నకిరేకల్ నియోజకవర్గం భీమవరం గ్రామం మీదుగా సూర్యపేట్ నియోజకవర్గం ఏదులావారి గూడేంలోకి పాదయాత్ర అడుగు పెడుతుంది. కొప్పోలు, భీమవరం, ఏదుల్లావారిగూడెం, కుసుమవారిగూడెం, సైనిక్ పురి కాలనీ గ్రామాల వరకు కొనసాగుతుంది. భీమవరంలో ఈ రోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర బృందం సైనిక్ పురి కాలనీలో బస చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version