బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్

-

బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఊహించిన ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. నేడు లగచర్ల వెళ్లేందుకు సిద్ధమైన చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

1

అటు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా దీనిపై నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కొండ విశ్వేశ్వర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు లగచర్ల వెళ్లనున్నారు బీజేపీ ఎంపీ లు ఈటెల రాజేందర్, డికె అరుణ. కానీ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. బీజేపీ ఎంపీ లు ఈటెల రాజేందర్, డికె అరుణను కూడా హౌస్ అరెస్ట్‌ చేసే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version