పట్నం నరేందర్ రెడ్డికి బిగ్ షాక్.. మరోసారి నోటీసులు !

-

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు బొంరాస్‌పేట్ పోలీసులు. రోటిబండ తాండ ఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి షరతులకు కూడిన బెయిల్ ఇచ్చింది హైకోర్టు. అయితే…. బెయిల్ పై ఉండి షరతులను ఉల్లంఘిస్తూ ప్రెస్ మీట్ పెట్టారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు బొంరాస్‌పేట్ పోలీసులు.

Patnam Narendar Reddy
Bonraspet police issued notices to former Kodangal MLA Patnam Narender Reddy

ఎల్లుండి విచారణకు హాజరుకావాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొంరాస్‌పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. కాగా…. కొడంగల్‌ రైతులపై దాడి చేసిన కుట్రలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇటీవలే అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news