మహబూబాబాద్ జిల్లాలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తుడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేశారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపో సెక్యూరిటీ సిబ్బంది నిర్వాకం బయట పడింది. మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరు డిపో సెక్యూరిటీ సిబ్బందిపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు.
మాల ధరించిన వారికి పరీక్షలు ఏంటని ప్రశ్నించినవారిపై డిపో మేనేజర్ దురుసుగా ప్రవర్తించారని అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే మాల ధరించి దీక్షలో ఉన్న భక్తుడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ రోజు డిపో ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రశ్నించిన భక్తులపై డిపో మేనేజర్ దురుసుగా ప్రవర్తించడంతో డిపో ముట్టడికి భక్తులు పిలుపునిచ్చారు.
మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరు డిపో సెక్యూరిటీ సిబ్బందిపై అయ్యప్ప భక్తుల ఆగ్రహం.. మాల ధరించి దీక్షలో ఉన్న భక్తుడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయడం వివాదాస్పదం.
ప్రశ్నించిన భక్తులపై డిపో మేనేజర్ దురుసుగా ప్రవర్తించడంతో డిపో ముట్టడికి భక్తుల పిలుపు.#AyyappaSwamy pic.twitter.com/29NFF0bv3E
— greatandhra (@greatandhranews) November 28, 2024