చంద్రబాబుకు షాక్…ఏపీ హైకోర్టులో రామ్‌గోపాల్‌ వర్మ మరో పిటిషన్.. !

-

చంద్రబాబు కూటమి సర్కార్ కు ఊహించని షాక్ ఇచ్చ్చాడు రామ్‌గోపాల్‌ వర్మ. ఏపీ హైకోర్టులో రామ్‌గోపాల్‌ వర్మ మరో పిటిషన్ తాజాగా వేయడం జరిగింది. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని పిటిషన్ వేశారు రామ్‌గోపాల్‌ వర్మ.

Another petition of Ramgopal Varma in AP High Court

చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెడుతున్నారని ఆర్జీవీ పిటిషన్ వేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు రామ్‌గోపాల్‌ వర్మ. ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని పిటిషన్ వేశారు రామ్‌గోపాల్‌ వర్మ. ఇప్పటి వరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని ఆర్జీవీ పిటిషన్ వేయడం జరిగింది. ఇక నేడు రామ్‌గోపాల్‌ వర్మ వేసిన పిటిషన్‌పై విచారించనున్న ఏపీ హైకోర్టు… ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి. అటు జైల్లో వేసినా కూడా తాను భయపడను అంటూ కామెంట్స్ చేశారు వర్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version