రూపాయి ఖర్చు లేకుండా సోలార్ తో కాలేశ్వరం పంపులు : వినోద్ కుమార్

-

కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయలు గోదావరిలో కాలిశాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు అంటున్నారు. మూడు బ్యారేజ్ ల ఖర్చు 9458.91 రూపాయలు కోట్ల రూపాయలు అని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మిగితా బ్యారేజ్ లకు లిఫ్ట్ లకు టన్నెల్స్ కోసం ఖర్చు అయినది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేశాము. కాలేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు.

1964 SRSP ప్రాజెక్ట్ తరువాత కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాత కాలేశ్వరం దేవాదులతో పాటు ఎన్నో ప్రాజెక్టులు బిఅరెస్ హాయంలో కట్టాము. మీరు దోషేడు నీళ్ల గురించి ఆలోచిస్తే కేసీఆర్ బిందెడు నీళ్ల గురించి ఆలోచించారు. ప్రకృతి వైపరీత్యం వల్ల తాడ్వాయిలో వేల చెట్లు నేలకోరిగాయి. కాలేశ్వరం ప్రాజెక్టు లో మెడిగడ్డ బ్యారేజ్ లో పిల్లర్లు రిపేరు చేయాలని డ్యామ్ షెఫ్టీ ఆధారిటీని ఏ ఒక్క కాంగ్రెస్ బిజెపి ఎంపీలు ఎందుకు అడగలేకపోయారు. తెలంగాణ తలమీద కాలేశ్వరం ప్రాజెక్టు కుండాల కేసీఆర్ నిర్మించారు. రానున్న రోజులలో కాలేశ్వరం ప్రాజెక్టు ఒక రూపాయి ఖర్చు లేకుండా సోలార్ తో పంపులు నడుస్తాయి అని వినోద్ కుమార్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version