ప్రొ.కోదండరాంకు మరో షాక్‌..దాసోజు శ్రవణ్ సంచలన నిర్ణయం

-

BRS leaders Dasoju Shravan and Kurra Satyanarayana : ప్రొ.కోదండరాంకు మరో షాక్‌ తగిలింది. బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ. తెలంగాణ గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీ పదవుల నియామకం గవర్నర్ తిరస్కరించడం పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దాసోజు శ్రవణ్.

BRS leaders Dasoju Shravan and Kurra Satyanarayana approached the Supreme Court

తమకు న్యాయం చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ. గతంలో గవర్నర్ దాసోజు శ్రవణ్,సత్యనారాయణ నియామకాలను గవర్నర్ తిరస్కరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు తీర్పు వెల్లడించింది హైకోర్టు. ఇక ఈ కేసు విచారణ ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్న బాల చంద్ర ధర్మాసనం జరపనుంది. బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ తీసుకున్న స్టెప్‌ తో.. ప్రొ.కోదండరాంకు మరో షాక్‌ తగిలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version