హైదరాబాద్‌ వాహనదారులకు బిగ్‌ షాక్..ఆ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత !

-

Nagole Metro station parking lot has been lifted and prices have been fixed: హైదరాబాద్‌ వాహనదారులకు బిగ్‌ షాక్..నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేశారు అధికారులు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్నటి వరకు ఉన్న ఫ్రీ పార్కింగ్ ఎత్తివేసి, ధరలు నిర్ణయించారు మెట్రో అధికారులు.

Free parking till yesterday at Nagole Metro station parking lot has been lifted and prices have been fixed

బైకులు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.10.. 8 గంటల వరకు రూ.25.. 12 గంటల వరకు రూ. 40 కట్టాలని సూచనలు చేయడం జరిగింది. అలాగే కార్లకు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.30.. 8 గంటల వరకు రూ.75.. 12 గంటల వరకు రూ.120 చొప్పున ధరలు నిర్ణయించారు మెట్రో అధికారులు..దీంతో హైదరాబాద్‌ వాహనదారులకు బిగ్‌ షాక్ తగిలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version