ఐ డ్రీమ్ ఛానల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో మాజీ సీఎం కేసీఆర్ మీద తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఐ డ్రీమ్ ఛానల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు.

గత నెల 25న అరుణ్ కుమార్ అనే అడ్వకేట్‌తో ఇంటర్వ్యూలో యాంకర్ సౌమ్య రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పేరుతో కేసీఆర్ మీద తప్పుడు ఆరోపణలు చేసిందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యాంకర్ సౌమ్య రెడ్డి, అడ్వకేట్ అరుణ్ కుమార్, ఐ డ్రీమ్ ఛానల్ యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. మరి దీనిపై ఐ డ్రీమ్ ఛానల్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ఫోన్ ట్యాపింగ్ పేరుతో మాజీ సీఎం కేసీఆర్ మీద తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఐ డ్రీమ్ ఛానల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు
గత నెల 25న అరుణ్ కుమార్ అనే అడ్వకేట్‌తో ఇంటర్వ్యూలో యాంకర్ సౌమ్య రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పేరుతో కేసీఆర్ మీద తప్పుడు ఆరోపణలు చేసిందని బంజారాహిల్స్ పోలీస్… pic.twitter.com/VAfJ0jVyU5
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2025