మాకు పార్టీ మారే ఆలోచన లేదు…మెదక్ జిల్లా BRS అడ్డా – BRS MLA సునీత లక్ష్మారెడ్డి

-

సీఎం రేవంత్‌ రెడ్డిని కలువడంపై BRS MLA సునీత లక్ష్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. మాకు పార్టీ మారే ఆలోచన  లేదని….మెదక్ జిల్లా BRS అడ్డా అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తామని వివరించారు. మాపై కొందరు రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారు…ఇది మంచి పద్ధతి కాదని ఆగ్రహించారు BRS MLA సునీత లక్ష్మారెడ్డి.

BRS MLA Sunitha Lakshmareddy comments on congress

కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడం లేదు…వాటిపై స్పష్టత లేదని…కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని విమర్శలు చేశారు. ప్రోటోకాల్, భద్రత సమస్యలు వస్తున్నాయి అని ఇప్పటికే చెప్పాం… అడిషనల్ డిజి శివధర్ రెడ్డిని మేము నలుగురిని కలిశామని చెప్పారు BRS MLA సునీత లక్ష్మారెడ్డి. ప్రోటోకాల్ సమస్యలను రేవంత్ దృష్టికి తీసుకెళ్లామని తెలియజేశారు BRS MLA సునీత లక్ష్మారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version