కాకినాడ జిల్లాలో పిఠాపురం జనసేన వీర మహిళ సుజాతకు బిగ్ షాక్ తగిలింది. కాకినాడ జిల్లాలో పిఠాపురం జనసేన వీర మహిళ సుజాత పై కేసు నమోదు కావడం జరిగింది. ఈ నెల 14 న జరిగిన జనసేన ఆవిర్భావ సభ కి జ్యోతి ప్రజ్వలన తనను కావాలని దూరం పెట్టారని పిఠాపురం జనసేన ఇంఛార్జి మారెడ్డి శ్రీనివాస్, టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు సుజాత.

ఈ తరుణంలోనే… సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన పార్టీ నేతలు.