Jishnu Dev Varma is new Governor of Telangana: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా విష్ణుదేవ్ వర్మను నియామకం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పలు రాష్ట్రాలకు రాష్ట్రపతి ద్రౌపది మురుము… మోడీ ప్రభుత్వం ఆదేశాలు మేరకు… గవర్నర్ లను నియామకం చేశారు.

ఇందులో భాగంగానేతెలంగాణ రాష్ట్రానికి… విష్ణు దేవ్ వర్మాను నియామకం చేశారు. రాజస్థాన్ రాష్ట్రానికి హరి బౌ అనే వ్యక్తిని నియమించారు. సిక్కిం రాష్ట్రానికి ఓం ప్రకాష్ మాతూర్ ఫైనల్ అయ్యారు. జార్ఖండ్ గవర్నర్గా సంతోష్ కుమార్ నియామకమయ్యారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా విష్ణుదేవ్ వర్మను నియామకం చేసింది కేంద్ర ప్రభుత్వం. మేఘాలయ-సి. హెచ్. విజయశంకర్, మహారాష్ట్ర-సీపీ రాధాకృష్ణన్, అస్సాం-లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యలను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.