Chetan Jewellers owner: కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో భారీ మోసం చోటు చేసుకుంది. రూ. 10 కోట్ల విలువైన బంగారంతో చేతన్ జువెల్లర్స్ యాజమాని నితీష్ జైన్ జంప్ అయ్యారు. కేపీహెచ్‌బీ, బాచుపల్లి పరిథిలో తన వ్యాపారాన్ని కొనసాగించారు చేతన్ జువెల్లర్స్ యాజమాని నితీష్ జైన్.

15 ఏళ్లుగా ప్రగతినగర్‌లో చేతన్ జువెల్లర్స్ పేరిట షాప్ నడిపారు చేతన్ జువెల్లర్స్ యాజమాని నితీష్ జైన్. మే 10 నుంచి దుకాణం తెరవకపోవడంతో అనుమానించారు బాధితులు. ఈ తరుణంలోనే రూ. 10 కోట్ల విలువైన బంగారంతో చేతన్ జువెల్లర్స్ యాజమాని నితీష్ జైన్ జంప్ అయినట్లు గుర్తించారు.
- కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో భారీ మోసం
- రూ. 10 కోట్ల విలువైన బంగారంతో చేతన్ జువెల్లర్స్ యాజమాని జంప్
- కేపీహెచ్‌బీ, బాచుపల్లి పరిథిలో తన వ్యాపారాన్ని కొనసాగించిన నితీష్ జైన్
- 15 ఏళ్లుగా ప్రగతినగర్‌లో చేతన్ జువెల్లర్స్ పేరిట షాప్ నడిపిన నితీష్ జైన్
- మే 10 నుంచి దుకాణం తెరవకపోవడంతో అనుమానించిన బాధితులు