మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

-

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్ల ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. మరికాసేపట్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్ల ఇంటికి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వచ్చిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్లను మర్యాదపూర్వకంగా కలవనున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Chief Minister Revanth Reddy will visit Microsoft CEO Satya Nadella’s house in Hyderabad

ఈ సందర్భంగా తెలంగాణలో మైక్రోసాఫ్ట్ అభివృద్ధికి, పెట్టుబడులకు అవకాశాన్ని కోరనున్నారు రేవంత్ రెడ్డి. బంజారా హిల్స్ లో సత్య నాదెళ్ల నివాసం ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… మరికాసేపట్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్ల ఇంటికి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version