యోగాసనాలతో చిన్నారి వరల్డ్ రికార్డు

-

యోగాసనాలతో చిన్నారి వరల్డ్ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ యోగా డే వేళ కర్ణాటకకు చెందిన ఓ చిన్నారి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం సంపాదించింది. హసన్కు చెందిన 12 ఏళ్ల చిన్నారి రుత్వీ చిన్న వయసులోనే యోగా ప్రాక్టీస్ మొదలుపెట్టింది.

YOGA
YOGA

కళ్లు చెదిరే ఆసనాలతో చూపరులను ఆశ్చర్య పరుస్తోంది. అద్భుతమైన యోగా స్కిల్స్ ప్రదర్శించి తాజాగా వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఇక అటు విశాఖలో ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సక్సెస్ కావడం పట్ల PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. నెల రోజులుగా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారని మంత్రి లోకేశ్ను మెచ్చుకున్నారు. యోగాను సామాజికంగా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చేసి చూపించారని కొనియాడారు. అలాగే, సమాజంలోని అన్ని వర్గాలను ఒక తాటిమీదకి ఎలా తీసుకురావాలో ‘యోగాంధ్ర’తో నిరూపించారని లోకేశ్ను మోదీ ప్రశంసించారు.

Read more RELATED
Recommended to you

Latest news